తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయల్దేరారు. రెండు రోజుల పాటు ఢిల్లీలో గడిపిన ఆయన రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోడీ సహా పలువురితో సమావేశం అయ్యారు. తెలంగాణకు సంబంధించిన పలు విషయాలపై ఆయన చర్చించారు.