: ఆర్టీసీ చార్జీల పెంపు ఉండదు: మహేందర్ రెడ్డి


ఆర్టీసీ చార్జీలను పెంచమని... అదే సమయంలో ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు అన్ని చర్యలు చేపడతామని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై కేబినెట్ సమావేశంలో చర్చిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News