: అధిష్ఠానం వల్లే ఓడిపోయాం: అంతూలే
సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయానికి కారణం కాంగ్రెస్ అధిష్ఠానమేనని ఆ పార్టీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ సీఎం ఏఆర్ అంతూలే మండిపడ్డారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం పార్టీ పరిస్థితికి పార్టీ పెద్దలే కారణమని అన్నారు.