: అసెంబ్లీ వద్ద భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసులు
రేపట్నుంచి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. దీంతో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. అంతేకాకుండా, సమావేశాలు ముగిసే వరకు అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో 144వ సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసు అధికారులు తెలిపారు.