: పవన్ కల్యాణ్ విజయవాడ వచ్చేశాడు


సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో దిగిన పవన్ కల్యాణ్ మరి కాసేపట్లో గుంటూరు చేరుకుంటారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి పలువురు ప్రముఖులు రావడం హర్షణీయమన్న పవన్ కల్యాణ్, ముఖ్యమంత్రిగా చంద్రబాబు సమర్థవంతమైన పరిపాలన అందిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News