: ఆంధ్రప్రదేశ్ మంత్రులు వీరే!


ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులుగా 19 మంది ఈ రోజు సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేశాక వీరి ప్రమాణం ఉంటుంది. మంత్రులుగా ప్రమాణం చేయనున్న వారి పేర్లతో కూడిన జాబితాను చంద్రబాబు గవర్నర్ నరసింహన్ కు పంపారు. ఆ జాబితా ప్రకారం, కేఈ కృష్ణమూర్తి, చినరాజప్ప ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేస్తారు.

మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న వారు...
* యనమల రామకృష్ణుడు
* చింతకాయల అయ్యన్నపాత్రుడు
* పరిటాల సునీత
* పల్లె రఘునాథరెడ్డి
* బొజ్జల గోపాలకృష్ణారెడ్డి
* పి.నారాయణ
* రావెళ్ల కిశోర్ బాబు
* కొల్లు రవీంద్ర
* పత్తిపాటి పుల్లారావు
* దేవినేని ఉమ
* పీతల సుజాత
* గంటా శ్రీనివాసరావు
* అచ్చెన్నాయుడు
* సిద్ధా రాఘవరావు
* మృణాళిని
ఇక బీజేపీ నుంచి ఇద్దరికి మంత్రివర్గంలో చోటు లభించింది. బీజేపీ నేతలు మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్ లు కూడా మంత్రులుగా ప్రమాణం చేస్తారు.

  • Loading...

More Telugu News