: హరీశ్ రావు, మహేందర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ


తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల, మార్కెటింగ్, శాసనసభా వ్యవహారాల శాఖల మంత్రిగా హరీశ్రావు ఈ రోజు సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అలాగే, మరో నేత పి.మహేందర్ రెడ్డి రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

  • Loading...

More Telugu News