: నేటి మధ్యాహ్నం గన్నవరం చేరుకోనున్న చంద్రబాబు
ఈ రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. ఐజేఎం గెస్ట్ హౌస్ లో విశ్రాంతి అనంతరం సాయంత్రం 5.30 గంటలకు బయల్దేరి ప్రమాణ స్వీకారం జరిగే గుంటూరు జిల్లా నంబూరు సమీపంలోని మైదానం వద్దకు చేరుకుంటారు.