: ముగ్గురు ఐఏఎస్ అదికారులకు అదనపు బాధ్యతల అప్పగింత


ఆంధ్రప్రదేశ్ కు చెందిన ముగ్గురు ఐఏఎస్ అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఎన్.పి.సింగ్, యువజన, పర్యాటక శాఖ కార్యదర్శిగా రామానంద్, కాలుష్య నియంత్రణ మండలి కార్యదర్శిగా జయలక్ష్మికి అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్టు ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది.

  • Loading...

More Telugu News