మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయిని స్పీకర్ సుమిత్రా మహాజన్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆమె ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, లోక్ సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ లను కలిశారు.