: మోడీకి 14 మెమోరాండంలు సమర్పించిన కేసీఆర్


ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ ముగిసింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎంపీలను కేసీఆర్ మోడీకి పరిచయం చేశారు. అనంతరం ప్రధానితో కొద్దిసేపు వ్యక్తిగతంగా భేటీ అయిన కేసీఆర్, తెలంగాణ సమస్యలపై మోడీకి పద్నాలుగు మెమోరాండంలు సమర్పించారు.

  • Loading...

More Telugu News