: పశుసంవర్ధక శాఖపై ముగిసిన పోచారం సమీక్ష


తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి పశుసంవర్ధక శాఖపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పశు సంబంధిత ఉత్పత్తిని పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా 537 పశు వైద్యశాలలను నిర్మిస్తామని తెలిపారు. మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చుదిద్దుతామని అన్నారు.

  • Loading...

More Telugu News