: ఆర్టీసీ బస్సు-కారు ఢీ, ఆరుగురు ఆస్పత్రిపాలు


ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు తీవ్ర గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కడప జిల్లా మైదుకూరు మండలంలోని జాన్లవరం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

  • Loading...

More Telugu News