: విజయవాడలో ప్రారంభమైన ఏపీ సీపీఐ సమావేశం


సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సమావేశం కాసేపటి క్రితం విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ లో ప్రారంభమయ్యాయి. ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో పాటు ఇతర సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

  • Loading...

More Telugu News