: గాంధీ ఆసుపత్రిలో తెలంగాణ ఉపముఖ్యమంత్రి ఆకస్మిక తనిఖీలు


తెలంగాణ ఉపముఖ్యమంత్రి, ఆరోగ్య మంత్రి టి.రాజయ్య హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రిలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. చిత్తశుద్ధిగా పనిచేయాలని వైద్యులకు ఈ సందర్భంగా రాజయ్య సూచించారు. ఈ ఉదయమే ఆయన బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News