: తెలంగాణపై ఎలాంటి వివక్ష చూపం: నిర్మలా సీతారామన్


దేశంలోని ప్రతి రాష్ట్రాన్ని గుజరాత్ తరహాలో అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. తెలంగాణపై ఎలాంటి వివక్ష చూపమని... ఆంద్రప్రదేశ్ తో సమానంగా చూస్తామని చెప్పారు. విదేశాల్లో మూలుగుతున్న బ్లాక్ మనీని ఇండియాకు రప్పించి దేశాభివృద్ధికి వెచ్చిస్తామని తెలిపారు. ఈ రోజు హైదరాబాద్ వచ్చిన సందర్భంగా బీజేపీ కార్యాలయంలో ఆమె మాట్లాడారు.

  • Loading...

More Telugu News