: ఏటీఎంలు లూటీ చేస్తున్న ముఠాను పట్టుకుంటాం: డీసీపీ పాలరాజు


ఏటీఎంలలో సిమ్మర్ల ద్వారా నగదు లూటీకి పాల్పడుతున్న ముఠాను త్వరలోనే పట్టుకుంటామని డీసీపీ పాలరాజు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, సిమ్మర్ల ద్వారా 40 ఏటీఎంలను కొల్లగొట్టినట్టు నిన్న గమనించామని అన్నారు. చోరీలకు సంబంధించి బ్యాంకు అధికారులను అప్రమత్తం చేశామని ఆయన తెలిపారు. కాపలా లేని ఏటీఎంలను గుర్తించి, వాటినే కొల్లగొడుతున్నట్టు డీసీపీ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News