: బతికుండగానే చౌహాన్ కు నివాళి


తమిళనాడు రాజధాని చెన్నైలో బీజేపీ కార్యకర్తలు పెద్ద పొరపాటు చేశారు. బతికుండగానే, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చౌహాన్ కు నివాళులు అర్పించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే ఫొటోకు బదులు, పొరపాటుగా వారు చౌహాన్ ఫొటో పెట్టి నివాళి అర్పించారు. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని కార్యకర్తలకు బీజేపీ సూచించింది.

  • Loading...

More Telugu News