: ఎన్టీఆర్ ఏ ఒక్కరి సొత్తూ కాదు : పురందేశ్వరి


తెలుగు ప్రజలందరి హృదయాల్లో చెరగని ముద్ర వేసిన నందమూరి తారక రామారావు ఏ ఒక్కరి సొత్తూ కాదని కేంద్ర మంత్రి.. ఎన్టీఆర్ తనయ పురందేశ్వరి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఎన్టీఆర్ ఫొటో వాడుకుంటున్నారనే అంశంపై ఆమె తన అభిప్రాయాన్ని చెప్పకనే చెప్పారు. అందరూ అభిమానించే నాయకుడు ఎన్టీఆర్ అనీ.. అతని ఫొటో పెట్టుకోవడం తనకు గర్వంగా ఉందన్నారు. అందరి హృదయాల్లో గూడుకట్టుకున్న ఎన్టీఆర్ కడుపున పుట్టినందుకు తాను గర్విస్తున్నానన్నారు.

  • Loading...

More Telugu News