: నేడు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న రాజయ్య
తెలంగాణ డిప్యూటీ సీఎంగా రాజయ్య నేడు పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు. దళిత కోటాలో ఉపముఖ్యమంత్రి పదవి పొందిన రాజయ్య వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఎంబీబీఎస్ చదివిన రాజయ్య 2009, 2011, 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు.