: కోదండరాంను కలుస్తాం... రుణమాఫీపై కలసి ఉద్యమిస్తాం: రైతు సంఘాలు


రుణమాఫీపై తెలంగాణ జేఏసీతో కలసి ఉద్యమిస్తామని రైతు సంఘాల నేతలు, రైతులు హెచ్చరించారు. ఈ వ్యవహారంపై రెండు రోజుల్లో జేఏసీ ఛైర్మన్ కోదండరాంను కలుస్తామని చెప్పారు. ఈ రోజు నిజామాబాద్ లో రైతు సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. షరతులు లేకుండా రుణమాఫీ చేసేంతవరకు పోరాటం చేస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News