: టీడీపీలో చేరిన నందికొట్కూరు వైసీపీ ఇన్ ఛార్జి


అధికార పార్టీ టీడీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా కర్నూలు జిల్లా నందికొట్కూరు వైఎస్సార్సీపీ ఇన్ ఛార్జి శివానందరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. అంతేకాక జిల్లాకు చెందిన ఐదుగురు జడ్పీటీసీలు, 35 మంది ఎంపీటీసీలు, నలుగురు కౌన్సిలర్లు కూడా చేరారు.

  • Loading...

More Telugu News