: సాయంత్రం గవర్నర్ ను కలవనున్న చంద్రబాబు 06-06-2014 Fri 16:56 | ఈ సాయంత్రం 6.30 గంటలకు గవర్నర్ నరసింహన్ ను టీడీపీ అధినేత చంద్రబాబు కలవనున్నారు. ఎల్లుండి (ఈ నెల 8న) తాను ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు గవర్నర్ కు సమాచారం ఇస్తారు.