పాఠశాల విద్యాశాఖకు సంబంధించి మొదటి మూడు నెలల బడ్జెట్ విడుదలైంది. జూన్, జులై, ఆగస్టు నెలలకు విద్యాశాఖకు రూ. 152 కోట్ల బడ్జెట్ విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.