: జగన్ కు ఆరు సార్లు ఫోన్ చేశా: చంద్రబాబు
తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించేందుకు వైకాపా అధినేత జగన్ కు ఆరు సార్లు వ్యక్తిగతంగా ఫోన్ చేశానని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తెలిపారు. అయినప్పటికీ, అటు వైపు నుంచి ఎలాంటి స్పందన లేదని చెప్పారు. ఈ వివరాలను టీటీడీపీ సమావేశంలో చంద్రబాబు స్వయంగా తెలిపారు.