: రైతు రుణమాఫీపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి: సీపీఐ


ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రైతులకు రుణమాఫీ చేయాల్సిందేనని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. రుణమాఫీపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. రుణమాఫీపై కాలపరిమితి విధించడం సరి కాదని... ఇప్పటికే దీనిపై తెలంగాణ రైతులు మండిపడుతున్నారని అన్నారు.

  • Loading...

More Telugu News