: ముగిసిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ముగిశాయి. మొత్తం 148 ఓట్లకు గాను, 139 ఓట్లు పోలయ్యాయి. మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి సహా 9 మంది గెర్హాజరైనట్లు తెలిసింది. మరికాసేపట్లో ఫలితాలు వెల్లడి అవుతాయి.