: బంగారు తెలంగాణకు బాటలు వేసింది కాంగ్రెస్ పార్టీయే: పొన్నాల
బంగారు తెలంగాణకు బాటలు వేసింది కాంగ్రెస్ పార్టీయేనని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. కాలపరిమితితో సంబంధం లేకుండా రైతు రుణమాఫీ అందరికీ వర్తించేలా తాము ప్రజల పక్షాన నిలుస్తామని ఆయన అన్నారు. రైతులెవరూ రుణమాఫీ విషయంలో అధైర్యపడవద్దని ఆయన కోరారు. రైతులకు రుణమాఫీపై కేసీఆర్ ఇచ్చిన ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని పొన్నాల అన్నారు.