: బాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కంప్లీట్: ఎంపీ గల్లా జయదేవ్


టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎంపీ గల్లా జయదేవ్ తెలిపారు. కాగా, రాష్ట్రమంతటా అభివృద్ధి విస్తరించేలా కృషి చేస్తామని చెప్పారు. ఇదే విషయంపై ఆ పార్టీ ఎంపీ మాగంటి బాబు మాట్లాడుతూ, బాబు ప్రమాణ స్వీకారానికి అగ్రనేతలందరినీ ఆహ్వానించామన్నారు. నూతన రాజధానితో పాటు రాష్ట్రాన్ని నిర్మించుకుంటామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News