: పాన్ కార్డ్ కావాలంటే ఆధార్ కార్డూ ఓకే..


ఇక మీదట పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకొనేందుకు ఆధార్ కార్డూ ఉపయోగపడుతుంది. పాన్ కార్డ్ జారీలో అడ్రస్ ఫ్రూఫ్ గా ఆధార్ కార్డ్ పరిగణలోకి తీసుకునేందుకు ఐటీ శాఖ నిర్ణయించినట్టు సమాచారం. అంతేకాదు.. ఆధార్ కార్డుని తప్పని సరి చేస్తే నకిలీ పాన్ కార్డులు అరికట్టే అవకాశం ఉందని కూడా ఐటీ శాఖ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ దిశగా కార్యాచరణ కూడా సిద్ధం చేసుకుంటున్నట్టు వినికిడి.

  • Loading...

More Telugu News