: స్పీకర్ సుమిత్రా మహాజన్ కు మోడీ అభినందనలు


లోక్ సభ స్పీకర్ గా ఎన్నికైన సుమిత్రా మహాజన్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. స్పీకర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా, 315 మంది సభ్యులు కొత్తగా లోక్ సభకు ఎన్నికయ్యారని తెలిపారు. అనంతరం కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే కూడా లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కు శుభాకాంక్షలు తెలిపారు.

  • Loading...

More Telugu News