: లోక్ సభ స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం


కొత్త స్పీకర్ ఎన్నిక ప్రక్రియ లోక్ సభలో ప్రారంభమైంది. ఈ మేరకు బీజేపీ సీనియర్ నేత సుమిత్రా మహాజన్ పేరును ప్రతిపాదించారు. సభలో ఆమె పేరును పలువురు సభ్యులు బలపరిచారు.

  • Loading...

More Telugu News