: విశాఖ తీరంలో హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు


అందాల సాగర తీర నగరం విశాఖ వ్యభిచారానికి కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. తాజాగా నగరంలోని ఆర్కే బీచ్ లో హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టైంది. బీచ్ ప్రాంతంలో ఉన్న ఓ స్టార్ హోటల్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకుడితో పాటు పలువురు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News