తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో టీ.డీజీపీ అనురాగ్ శర్మ సచివాలయంలో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని శాంతి భద్రతలతో పాటు పలు అంశాలపై వీరు చర్చించారు. మావోయిస్టుల అంశం కూడా వీరి మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం.