: కాసేపట్లో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
కాసేపట్లో ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బీజేపీ ఎంపీలను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగిస్తారు. ఎన్డీయే ప్రభుత్వంతో బీజేపీ ఎలా సమన్వయం చేసుకోవాలనే అంశంపై కూడా చర్చిస్తారు.