: ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబును ఆహ్వానించిన గవర్నర్


ఆంధ్రప్రదేశ్ టీడీఎల్పీ నేతగా ఎన్నికైన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ నరసింహన్ ఆహ్వానించారు. ఈ రోజు మధ్యాహ్నం టీడీపీ నేతలు గవర్నర్ ను కలసి తమ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్నట్టు తీర్మానం ప్రతిని అందజేశారు. ఈ నెల 8న విజయవాడ-గుంటూరు మధ్యలో ఉన్న నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో, గతంలో యువ గర్జన జరిగిన ప్రదేశంలో ముఖ్యమంత్రిగా బాబు ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News