: లోక్ సభలో తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకారం


రెండో రోజు లోక్ సభ సమావేశాల్లో తెలంగాణ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. కె. కవిత, మల్లారెడ్డి, దత్తాత్రేయ, అసదుద్దీన్ ఒవైసీ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వినోద్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. బండారు దత్తాత్రేయ హిందీలో ప్రమాణం చేశారు.

  • Loading...

More Telugu News