: రుణమాఫీ కాలపరిమితిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: పోచారం


రైతు రుణమాఫీకి సంబంధించిన కాలపరిమితిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. దీనికి సంబంధించి బ్యాంకర్ల నుంచి సమాచారం మాత్రమే తీసుకున్నామని తెలిపారు. ఈ సీజన్లో రైతులకు విత్తనాలు, ఎరువుల విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని... పంటలకు 8 గంటల విద్యుత్ సరఫరాను అందిస్తామని హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News