: హిందీలో అశోక్ గజపతిరాజు, సంస్కృతంలో సుష్మ ప్రమాణ స్వీకారం
కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు లోక్ సభ సభ్యుడిగా ఈ రోజు సభలో హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు సుష్మాస్వరాజ్ సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, హర్షవర్ధన్, పలువురు పార్టీల నేతలు ప్రమాణ స్వీకారం చేశారు.