: బాధ్యతలు స్వీకరించిన కేటీఆర్


తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా కేటీఆర్ బాధ్యతలు స్వీకరించారు. గత సోమవారం ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఐటీఐఆర్ ప్రాజెక్టు హైదరాబాదుకు రానున్న నేపథ్యంలో, కేటీఆర్ శాఖ అత్యంత కీలకంగా మారింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రం నిర్దేశించిన గడువులోగానే ప్రాజెక్టును పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News