తమిళం, తెలుగుతోపాటు పలు భాషా చిత్రాల్లో నటించిన మనోరమ అస్వస్థత కారణంగా చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరారు. మూత్రసంబంధ సమస్యతో బాధపడుతున్న ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.