: ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి ఇద్దరు ఇన్ఛార్జిలు 04-06-2014 Wed 18:55 | ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి ఇద్దరు ఇన్ఛార్జి అధికారులను నియమించారు. జీఏడీ రాజకీయ ముఖ్యకార్యదర్శిగా రాజేశ్వర్ తివారీని, ఇంధన శాఖ కార్యదర్శిగా అజయ్ జైన్ ను నిమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.