: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎస్ ల భేటీ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు (సీఎస్) సమావేశమయ్యారు. లేక్ వ్యూ గెస్ట్ హౌస్ మరమ్మత్తుల కోసం రూ. 2.99 కోట్లు కేటాయించారు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కోసం లేక్ వ్యూ అతిథి గృహాన్ని కేటాయించిన సంగతి తెలిసిందే.