: లోక్ సభలో వెనుక సీట్లో రాహుల్ గాంధీ


పదహారవ లోక్ సభ తొలి సమావేశాలు ఈ రోజు ప్రారంభమైన సంగతి తెలిసిందే. నేటి సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వెనుక బెంచీలో కూర్చున్నారు. పార్టీ నేతలు అసరర్ ఉల్ హక్, శశి థరూర్ ల సరసన 9వ వరుసలో రాహుల్ కూడా ఉన్నారు. సభలో పార్టీ అధినేతగా ఉండేందుకు అయిష్టత చూపడంతో రాహుల్ బ్యాక్ బెంచ్ కు పరిమితమయ్యారు.

  • Loading...

More Telugu News