: ఐపీఎస్ అధికారులతో డీజీపీ భేటీ


తెలంగాణ ఐపీఎస్ అధికారులతో డీజీపీ అనురాగ్ శర్మ భేటీ అయ్యారు. రాష్ట్రంలోని శాంతి భద్రతలపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించినట్టు తెలిసింది. అలాగే శాంతి భద్రతల విషయంలో రాజీపడవద్దని డీజీపీ అధికారులకు తేల్చి చెప్పారు.

  • Loading...

More Telugu News