: పరిటాల సునీతతో బాలయ్య భేటీ


అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణతో ఎమ్మెల్యే పరిటాల సునీత భేటీ అయ్యారు. తిరుపతిలోని ఓ హాటల్ లో అనంతపురం జిల్లా టీడీపీ నేతలతో బాలయ్య సమావేశమయ్యారు. అనంతపురం జిల్లా అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై నేతలతో బాలయ్య చర్చించారు.

  • Loading...

More Telugu News