: తొలి పర్యటనకు బయల్దేరిన కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించిన అనంతరం కేసీఆర్ సొంత జిల్లా పర్యటనకు బయల్దేరి వెళ్లారు. ఆయన గెలిచిన అసెంబ్లీ నియోజకవర్గం గజ్వేల్ లో తొలిసారి పర్యటిస్తున్నారు. గజ్వేల్ లో సాయంత్రం 3.30 నిమిషాలకు ప్రారంభమయ్యే బహిరంగ సభలో పాల్గొని ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతారు. అనంతరం ఫామ్ హౌస్ కు వెళ్లి అక్కడ పార్టీ ముఖ్యులతో సమావేశం నిర్వహిస్తారు.