: తిరుమలకు చేరుకున్న గవర్నర్ దంపతులు
అన్నమాచార్య 510వ వర్ధంతి ఆరాధనోత్సవాలలో పాల్గొనేందుకు గవర్నర్ నరసింహన్ దంపతులు తిరుమలకు చేరుకున్నారు. వీరికి అధికారులు స్వాగతం పలికారు. అన్నమాచార్య ఆరాధనోత్సవాలలో పాల్గొని, శ్రీవారిని దర్శించుకున్న తర్వాత రేపు గవర్నర్ దంపతులు తిరిగి హైదరాబాద్ కు బయల్దేరి వెళతారు.