: తెలంగాణలో ప్రతి ఇంటికి వైద్యసేవలు అందిస్తా: రాజయ్య


తెలంగాణలో ప్రతి ఇంటికి వైద్యసేవలు అందిస్తామని ఉప ముఖ్యమంత్రి రాజయ్య అన్నారు. హైదరాబాదులోని సచివాలయంలో ఇవాళ రాజయ్య మీడియాతో మాట్లాడుతూ...రేపు ఉదయం 11 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నట్లు చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖామంత్రిగా సేవా దృక్పథంతో పనిచేస్తానని రాజయ్య అన్నారు.

  • Loading...

More Telugu News