: మహిళా జడ్జిపైనే అత్యాచారం


ఉత్తరప్రదేశ్ లో మహిళలకు భద్రత పూర్తిగా కరవైంది. లెక్కలేనన్ని అత్యాచారాలతో ఇప్పటికే ప్రతిష్ఠ మసకబారిన ఈ రాష్ట్రంలో తాజాగా ఓ మహిళా జడ్జిపైనే ఇద్దరు సామూహిక అత్యాచారం చేశారు. తన బంధువులు ఇద్దరు తనపై అత్యాచారం చేసినట్లుగా బాధిత జడ్జి అలీగఢ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముందు తన ముఖంపై రసాయనాలు చల్లి అనంతరం అత్యాచారం చేసినట్లు ఆమె పోలీసులకు తెలిపారు. అలీగఢ్ లో జడ్జి నివాసం ముందు కాపలాగా పోలీసులు ఉన్నప్పటికీ ఈ దారుణం జరగడం గమనార్హం. నిందితులు పరారీలో ఉన్నారు.

  • Loading...

More Telugu News